1995 నాటి ఒక అమ్మ కథ (REAL STORY )

1995 లో ఒక మారు మూల గ్రామం లో ఒక కుటుంబం వుంది . వాళ్లకు మొదట పుట్టిన అమ్మాయి కథను మనం చూద్దాం .
*అల్లారు ముద్దుగా ఎంతో గారాబంగా పెంచుతారు ఆ అమ్మాయిని .చాలా ఆస్తి ఉంటుంది కాని అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే వారు కదా
ఆమెకు 11 సంత్సరాలు రాగానే పెళ్లి చెయ్యాలి అని ఊల్లో వాళ్ళు చుట్టాలు అందరు అంటారు .ఆ తండ్రికి ఎం చెయ్యాలో అర్ధం కాక పెళ్లి చేద్దాం అనుకుంటాడు
కాని దూరం పంపడం ఇష్టం లేక వాళ్ళ ఊరిలోనే ఒక అబ్బాయికి ఇద్దాం అని అనుకుంటాడు అబ్బాయి కోసం వెతకగా ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మరియు అబ్బాయి కూడా నచ్చుతారు .కానీ ఆస్తి లేదు చాలా అంటే చాలా పేద ,కానీ ఆ తండ్రికి తన కూతురిని బయటకు పంపడం ఇష్టం లేక నాకు ఆస్తి వుంది కదా వాళ్లే హ్యాపీ గా వుంటారు అని అనుకుంటాడు .
అలా అనుకోని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుతారు అన్ని ఓకే అనుకుంటారు 1995 ఏప్రిల్ 24 న ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారు
ఆ పెళ్లి సమయానికి అమ్మాయికి 11 సంత్సరాలు అబ్బాయికి 16 సంత్సరాలు .
పెళ్లి అయ్యింది అంతా బాగానే వుంది . ఆ అమ్మాయికి 13 ఇయర్స్ వచ్చే వరకు తండ్రి తన ఇంట్లోనే ఉంచుకున్నారు ,
ఆ తరువాత అబ్బాయి వాళ్ళ ఇంటికి అన్ని ఇచ్చి పంపించారు
అస్సలు కథ ఇప్పుడే మొదలు అయ్యింది,;,,,
ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో కొత్త జీవితం లోకి అడుగు పెడుతుంది కానీ ,ఆ అబ్బాయి చాలా మంచి వాడు ఆ అమ్మాయిని బాగానే చూసుకునే వాడు కానీ
ఆ అబ్బాయి వాళ్ళ అక్క గయ్యాళి అబ్బాయి వాళ్ళ అమ్మ కి చాదస్తం ఎక్కువ
ఎప్పుడు పనులు చెయ్యమని బాధ పెట్టేది తల్లి తండ్రి వాళ్ళ ఇంటి దగ్గర అపురూపం గ పెరిగిన ఆ బంగారు తల్లికి ఇంట్లో పనులు మాత్రమే తెలుసు
కానీ వాళ్ళ అత్త మాత్రం పొలం లో పనులకి కూడా పంపేది . ఎం పని రాక చేతులు కాళ్లకు బొబ్బలు వచ్చేవి
అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పిన అబ్బాయి మాటలు వాళ్ళ అమ్మ పట్టించుకునేది కాదు
అబ్బాయి వాళ్ళ అక్కకి పెళ్లి అయ్యింది ,కానీ వాళ్ళ భర్త మాట వినకుండా ఊరికే గొడవలు పెట్టుకొని వచ్చి ఇక్కడే ఉంటుంది
కథ అడ్డం తిరిగింది అత్త TOUCHER ఏ తట్టుకోలేక పోతుంటే దానికి తోడు ఆడబిడ్డ TOUCHER మొదలయ్యింది
వీళ్ళు ఎంత బాధ పెడుతున్న కనీసం ఆ విషయాన్నీ వాళ్ళ భర్తకి కానీ తల్లి దండ్రులకి కానీ చెప్పుకునేది కాదు
ఒక రోజు భర్త అంతా గమనించి వాళ్ళ అమ్మతో అక్క తో గొడవ పెట్టుకున్నాడు ఏది ఎలా వున్నా అబ్బాయి వాళ్ళ నాన్న గారు చాలా మంచి వాడు
కోడలికి కొడుకుకి ఎప్పుడు అండగా వుండే వాడు ఇది చూసి ఓర్వలేని అత్త ఆడపడుచు ఆ అబ్బాయిని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తారు
ఆ అమ్మాయి మీద నిందలు వేసి ఆ అమ్మాయి తప్పు చేస్తుంది అని వాళ్ళ కొడుకుకి చెప్పి ఆ అబ్బాయి మనసు విరగ కొట్టి ఆ అమ్మాయి మీద కోపం
పెరిగేలా చేస్తారు

ఆ తరువాత భర్త కూడా ఆ అమ్మాయిని TOUCHER చెయ్యడం మొదలుపెడతాడు .
అణ్డరు కలిసి కొట్టి హింసిస్తారు . ఆ అబ్బాయికి వున్నా అనుమానం తో ఒక రోజు ఆ అమ్మాయిని పిలిచి 2 గ్లాసెస్ లో POISON పోసి తాగమని అర్ద రాత్రి గొడవ పడి కొట్టుకుంటారు . ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక తాగి చనిపోదాం అని డిసైడ్ అవుతుంది తాగుదాం అని తీసుకొని తాగపోతుంటే వాళ్ళ మామయ్య వచ్చి ఆ
గ్లాస్ ని కింద పడేసి ఇద్దరిని తిడుతాడు
అలా పూటకో గండం ల ఆ అమ్మాయి బ్రతుకుతుంది దీపావళి పండుగా వస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూతురిని అల్లుడిని తీసుకెళ్దాం అని వస్తాడు .
ఆ తండ్రి వచ్చే సమయానికి ఆ కూతురిని అల్లుడు అల్లుడు వాళ్ళ అమ్మ ఆడపడుచు కొడుతుంటే చూసి తట్టుకోలేక గొడవ పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు
వెళ్లిన తరువాత 20 రోజుల తరువాత ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి మీదకు వచ్చి నీ కూతురుని పంపమని నాకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వమని గొడవ చేస్తాడు
ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గొడవ వద్దు నువ్వు మీ ఇంటికి పో నా కూతురు మీ బాధలు పడలేవదు అని అంటాడు
ఎమన్నా ఉంటే పెద్ద మనుషుల్లో మాట్లాడుదాం అంటాడు ఇదేం వినకుండా EGA అమ్మాయిని నాతో పంపడు అని డిసైడ్ అయినా ఆ అబ్బాయి వాళ్ళ మామ మీద
కొపం తో పక్కనే ఉన్న కర్రని తీసుకొని కొడుతాడు .అంతే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కింద పడిపోతాడు కొట్టను అయితే కొట్టాడు కానీ భయం తో పారిపోయాడు
ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ నాన్న ని హాస్పిటల్ కి తీసుకుపోతాది తలకి బలమయిన గాయం కావడం తో అక్కడే చనిపోతాడు
ఆ తరువాత ,,,,,,,,,,,