
*అస్సలు online exams ఎందుకు పెట్టాలి.
*ఎందుకంటే చాలా మందికి అస్సలు system వాడడం రాదు ఒక్కసారిగా online exams అంటే వారికి భయం గా ఉండి future కి సంబందించిన compitative exams మంచిగా రాయకుండా వుంటారు
*కాబట్టి ప్రస్తుతం వున్న పరిస్థితుల ఆధారం గా ప్రతి ఒక్కలకి online exams పెట్టడం చాలా ముఖ్యం
*ఎలాగంటే!
*10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఏమో poly set వంటి పరీక్షలు పెట్టి వారికి భయాన్ని పోగొట్టాలి
*అంతే కాకుండా 5,6 తరగతుల పిల్లలకు నవోదయ గురుకులం వంటి పరీక్షలకు భయం పోడానికి స్కూల్ లలో online exams conduct cheyyadam చాలా అవసరం
*ఇంటర్మీడియేట్ పిల్లలకు eamcet మరియు నీట్ పరీక్షల training ఇవ్వడం వారికీ online లో ఏక్సన్స్ రాయడం అలవాటు చెయ్యడం కూడా చాలా అవసరం
*డిగ్రీ పిల్లల విషయానికి వస్తే ఫై చదువుల కోసం వారు రాసే ప్రవేశ పరీక్షలకు ఈ online exams ఎంతగానో ఉపయోగ పడతాయి
