
పెళ్లి అయినా 12 సవత్సరాల తర్వాత మేఘ వారసురాలు
రామ్ చరణ్ ఉపాసన ఆనందంలో మునిగిపోతున్నారు
మేఘ వారసురాలిని చూసి మురిసిపోతున్న చిరంజీవి
*thatha ayina
(chiranjeevi, pawankalyan, nagababu)
thallidandrulu ayina upasana ramcharan
మేఘ వారసురాలి రాక ఆ కుటుంబానికి మంచి చేస్తూముందా చేడు చేస్తుందా అనే వివరాలకు వస్తే
ఎన్నో ఇయర్స్ నుంచి వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది .,తినడానికి తాగడానికి అన్ని వున్నా కానీ పిల్లలు లేకుంటే ఆ బాధ ఎవరికైనా ఒకే ల ఉంటుంది .

రామ్ చరణ్ ఉపాసనకు కు పెళ్లి అయ్యి 12 సవత్సరాల కాలం అయ్యింది.
వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు పూజలు యాగాలు చేసారు .కానీ ఫలితం మాత్రం వారికీ 2022 లో లభించింది
ఉపాసన ని పెళ్లి చేసుకున్న క రామ్ చరణ్ ఇండస్టరీ లో దోసుకుపోయాడు
మెడలో రామ్ చరణ్ ని చూసి ఈయన అస్సలు మూవీస్ తీస్తాడా అన్న దగ్గర నుంచి అస్సలు హీరో అంటే ఎలా ఉండాలి అనే రేంజ్ కి ఎదిగాడు.
ఉపాసన పరం గా రాంచరణ్ కి చాల మంచి జరిగింది.
*చిరంజీవి మనుమరాలు పుట్టగానే అతడి మాటల్లో ఇలా అన్నాడు

మేము ఆంజనేయ స్వామి భక్తులం ఎప్పుడు ఆ స్వామి కి పూజలు చేస్తాం అని పేర్కొన్నారు .
అంతే కాకుండా మా ఇంటి కి మహాలక్ష్మి అయినటువంటి నా వారసురాలు కూడా శుభ ప్రదం గ మంగళవారం పుట్టింది అని చెప్పి ఆనంద పడ్డాడు .
తాను మా ఇంట్లోకి వస్తాడుఇ అని తెలిసిన దగ్గర నుండి అంటా మంచే జరుగుతుంది అని పేర్కొన్నారు.
రామ్ చరణ్ చేసిన మూవీ లోని పాటకు ఆస్కార్ లభించింది అని చెప్పారు.
జాతకం విషయానికి వస్తే
పాపా పుట్టిన గడియలు చాలా బాగున్నాయ్.
ఆమె పుట్టిన గడియలు చూస్తుంటే ANTA MANCHI JARIGELA VUNDI తలపిస్తున్నాయి.
పాపా మూలం గ కలిసి వచ్చే అవకాశాలు చాల వున్నాయ్.
అంటే కాకుండా పాపా సుఖ ప్రసవం అయ్యింది.