Spread the love

*1855 to 1947 మధ్య జరిగిన అంశాలు

1855 to 1856; బీహార్ మరియు బెంగాల్ లో వున్న సంతాలు ల సాయుధ పోరాటాలు
1857 ; బ్రిటీష్ వారి ఫై సిపాయిల తిరుగుబాటు


1885 ; భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చెయ్యడం జరిగింది (డిసెంబర్ 28 న )
1905 ; బెంగాల్ విభజన జరిగింది .
1906 ; అల్ ఇండియా ముస్లిం లీగు ఏర్పాటు సెయ్యడం జరిగింది .(december 31)

1907 ; భారత జాతీయ సింగర్స్ అతివాదులు మితవాదులు గ చీలి పోయింది .
1909 ; మింటో -మార్గే సంస్కరణలు జరిగాయి ,అంటే కాకుండా ముస్లిమ్స్ కి ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది
1911 ; బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు 5 వ jarje ప్రకటన చేసారు


1912; ఢిల్లీ నగరాన్ని భారత దేశానికి కొత్త రాజధానిగా ప్రకటించారు
1913 ; గద్దర్ ఉద్యమం చేసాడు
1916 ; హోమ్ రూల్ లీగ్ ని ప్రవేశపెట్టారు ,అంతే కాకుండా బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కూడా జరిగింది ,అదే టైం లో ముస్లిం లీగ్ రాజీనామా చేసింది

1917 ; మహాత్మా గాంధీ బీహార్ లో చమ్పారం ఉద్యమాన్ని చేసారు (నీలి మందు కర్షకుల గురించి )
1918 ; భారత దేశం లో కార్మిక సంగాల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి
1919 ; రౌలట్ బిల్ ఆమోదన (ఫిబ్రవరి 16),జలియన్ వాలాబాగ్ దురంతం (ఏప్రిల్ 6),మంటేనే జేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు (ఏప్రిల్ 13)
1920 ; సహాయ నిరాకరణ ఉద్యమం
1927 ; సైమన్ కమిషన్ ఏర్పాటు
1930 ; నెహ్రు జాతీయ జెండాను ఎగుర వేశాడు (రావి నది ఒడ్డున )
1930 ; దండి యాత్ర
1930 ; మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి (లండన్ లో )
1931 ; గాంధీ ఇర్విన్ ఒడంబడిక


1931 ; భగత్ సింగ్, సుఖదేవ్ ,రాజు గురులను ఉరితీశారు (మార్చ్ 5)
1931 ; రెనడవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ( డిసెంబర్ 26)
1932 ; మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి (నవంబర్ 17)
1940 ; పాకిస్తాన్ తీర్మానం ఆమోదించబడిబడి
1942 ; క్రీప్స్ మిషన్ రాక


1942 ; ఆజాద్ హిందూ ఫౌజ్ పూన స్థాపన (నవంబర్ 1)
1946 ; భారత నౌకా దళ తిరుగుబాటు
1946 ; కేబినెట్ మిషన్ రాక

1946 ; తాత్కాలిక ఎన్నికలు జరిగాయి
1947 ; లార్డ్ మౌంట్ బాటన్ భారత దేశపు చివరి వైశ్రాయ్
1947 ; భారత దేశ విభజనను తెలుపుతూ మౌంట్ బాటన్ ప్రసారం చేసారు (మౌంట్ బాటన్ ప్రణాళిక )


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *