Spread the love

First identify your anger. (మీ కోపాన్ని గుర్తించండి)

The first step to controlling anger is to acknowledge that you are angry. This may seem obvious, but it’s important to be aware of your emotions so that you can manage them effectively.

మీ కోపాన్ని గుర్తించండి. మీరు కోపంగా ఉన్నారని గుర్తించడం కోపాన్ని నియంత్రించుకోవడానికి మొదటి అడుగు. ఇది స్పష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహించగలిగేలా మీ భావోద్వేగాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Take a few deep breaths;(deep గా breath తీసుకొండి)

 

When you feel yourself starting to get angry, take a many deep breaths. This will help to calm your body and mind, and give you a moment to suppose before you reply.

మీరు కోపం గా వున్నారు అని మీరు గ్రహించగానే మొదటగా మీరు కోపాన్ని ఆపుకోడం కోసం deep గా breath తీసుకోడం చాలా అవసరం
అలా చెయ్యడం మూలంగా మీరు మీ మనసును శాంత పరుచుకోడానికి కాస్త సమయం దొరుకుతుంది . మీరు ప్రతి స్పందిండానికి ముందు కాస్త సమయం దొరుకుతుంది

Remove yourself from the situation. 

Remove yourself from the situation. If you’re feeling overwhelmed by anger, it’s sometimes helpful to remove yourself from the situation. This could mean taking a walk, going for a drive, or simply taking some time alone to calm down.

మీరు కోపం లో ఉన్నప్పుడు ఆ గొడవలో నుంచి బయట పడడానికి ప్రయత్నించండి ఎందుకంటే కోపం లో వున్నప్పుడు మనం ఎం చేస్తున్నామో అర్ధం కాదు .
కాబట్టి కోపం లో ఉన్న సమయం లో కాసేపు మనం అక్కడ లేకుండా బయటకు పొతే సరిపోతుంది

Talk to someone you trust;

Occasionally, talking to someone you trust can help you to reuse your wrathfulness and develop healthy managing mechanisms. This could be a friend, family member, therapist, or anyone differently who you feel comfortable talking to.

కొన్ని సార్లు మనం కోపం లో వున్నప్పుడు మనకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడిన సరిపోతుంది .ఎందుకంటే వారితో మాట్లాడడం ద్వారా మన కోపాన్ని మనం సులభం గా కంట్రోల్ చేసుకోవచ్చు



Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *