Firstly you motivate your self i am very strong ,
Be confident and outgoing;

*People are drawn to those who seem confident and comfortable in their own skin. So, make eye contact, smile, and project an air of confidence.
*మనం ఎందరిలో వున్నా ఎలా వున్నా మన మీద మనకు ప్రేమ తప్పని సరిగా ఉండాలి . మన శరీరాన్ని మన నవ్వును మనం ప్రేమించుకోవాలి
*అందరిలో చాలా active గా ఉంటూ మన చూపులతో మన ప్రవర్తనతో మనతో మాట్లాడడం అందరికి సౌకర్యవంతంగా ఉండేలా మన ప్రవర్తన 4 గురిలో ఉండాలి .
Be interesting and engaging.

People will be more likely to pay attention to you if you have something interesting to say. So, be a good listener, ask questions, and share your own thoughts and experiences.
మీరు ఏది చెప్పిన అందరు శ్రద్దగా వినాలంటే ముందుగా మీరు చాలా active గా ఉండాలి అందరిలో ,ఎలా అంటే ఎక్కువ గా questions అందరిని అడగడం ,మీరు మీ గతం లో అందుకున్న విజయాల గురించి చెప్పడం .నీలోని వున్న talent గురించి అందరికి చెప్పి అందరిలో ఆకర్షణీయంగా ఉండవచ్చు.
Be funny and witty.

A good sense of humor can go a long way in making you the center of attention. So, don’t be afraid to crack a joke .
అందరిలో మాట్లాడేటప్పుడు చాలా చమత్కారం గా మరియు కాస్త జోక్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి
ఎందుకంటే అందరు చాలా సులభం గా మీ యొక్క మాటలకు ఆకర్షితులు అవుతారు.
Be creative and expressive.

If you have a unique way of expressing yourself, people will be drawn to you. So, don’t be afraid to be yourself and let your personality shine through.
మీరు మీ వ్యక్తిత్వం గురించి చెప్పుకోడానికి భయపడకండి ,అందరిలో మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడు కోడం చాలా ముఖ్యం .ఎప్పుడు కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించండి.
Be respectful and kind;

People are more likely to be drawn to those who are kind and respectful. So, be mindful of your words and actions, and treat others the way you want to be treated.
మీ మాటలు మీ చర్యలు ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు .ఇతరులు మీతో ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరు కూడా వాళ్లతో అలాగే వుండండి .