Spread the love

ఈ చిట్కాలతో జుట్టు రాలడాన్ని పేర్మినెంట్ గా తగ్గించుకొండి

జుట్టు రాలిపోడానికి ముఖ్యమయిన కారణాలు .

*ప్రస్తుతం వున్న కాలంలో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది అయ్యింది కనీసం తిండి కూడా కరెక్ట్ టైమ్ కి తినట్లేదు
*అలాంటి పరిస్థితులలో వున్నా మనం మన బాడీ కి సరిపోను ఫుడ్ ని కానీ కాలరీస్ కానీ విటమిన్స్ ని కానీ అందించలేక పోతున్నాం
*అటువంటిది మన బాడీ లో సరిపోను బ్లడ్ కానీ స్ట్రెంత్ కానీ ఎలా ఉంటుంది .
*దానికి తోడు కాలుష్యం ఎటు పోయిన ఎం చేసిన మన జీవన శైలి మొత్తం కాలుష్యం తో నడుస్తుంది .
*కొన్ని కొన్ని సార్లు దానికి తోడు వర్క్ ప్రెషర్ .

*వున్నా జుట్టు నే ఊడుతున్న బాధ కాకుండా దానికి తోడు వైట్ హెయిర్ . సమస్యకు మరొక సమస్య తోడు అవుతుంది

*జుట్టు వుడుతున్న సమయం లో మనం చెయ్యాల్సినవి (కొన్ని చిట్కాల రూపంలో )

*ఎక్కువగా జుట్టు ఊడుతుందే అని పొద్దాక దాని గురించే అలోచించి బాధ పడవద్దు
*తినే ఫుడ్ లో కొన్ని ఎక్కువగా పోషకాలు ఉండేలా చూసుకోవాలి
*అంతేకాకుండా జుట్టు ఊడుతుంది అని బాధతో షాంపూలు మార్చడం లాంటివి చెయ్యకూడదు
*ఇంకో ముఖ్యమయిన విషయం జుట్టుకు రాసె ఆయిల్ కూడా మార్చవద్దు
*వారంలో కనీసం 2 సార్లు అన్న తల స్నానం చెయ్యాలి
*జుట్టు మొత్తం అరినాకనే జుట్టు దువ్వాలి .
*అస్సలు మన జుట్టు మీద డాండ్రఫ్ ఉండకుండా చూసుకోవాలి .
*ఎంత డాండ్రఫ్ ఉంటే అంత ఎక్కువ జుట్టు రాలుతుంది

ఇవన్నీ చేసిన జుట్టు ఊడుతునే వుంది అనుకోండి కింది చిట్కాలు పాటించండి

*డాండ్రఫ్ అధికంగా ఉంటే మందార ఆకు ను మిక్సీ పట్టి హెయిర్ కి పెట్టండి తప్పకుండ హెయిర్ లో వున్నా డాండ్రఫ్ పోతుంది
*గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మందార ఆకు పెట్టిన తర్వాత జుట్టును శుబ్రము గా క్లీన్ చేయకుంటే డాండ్రఫ్ ఎక్కువ అయ్యే అవకాశాలు వున్నాయి .

*అయినా జుట్టు వూడడం తగ్గకుంటే .

*మీ దగ్గరలో వున్నా డాక్టర్ ని కలిసి TREATMENT చేయించుకోండి
*అంతే కానీ ఆ ఆయిల్ ఈ ఆయిల్ అని పెట్టరో వున్న జుట్టు ఊడిపోతుంది
*సో సొంత ప్రయత్నాలు అపి సరి అయినా పరిష్కారాన్ని చూసుకోడమే మీలు

తినాల్సిన ఫుడ్

*బీట్ రూట్స్ /క్యారెట్ జ్యూస్
*జీడిపప్పులు .బాదాం పప్పులు ఖర్జురాలు
*ఆకుకూరలు ,పప్పు దినుసులు
*ఎగ్స్ ,మాంసము వీక్ లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉండేలా చూసుకోవాలి
*పాలు మన రోజు వారి ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి.


Spread the love
One thought on “How to stop hair fall immediately at home for women (or)mens”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *