cut off enta pettavachhu
పేపర్ 1 పేపర్ 2 అసలు ఎలా వచ్చాయి అనే వివరాలలోకి వస్తే
పేపర్ 1 లో (జనరల్ సబ్జెక్ట్స్ )

మనకు సిలబస్ లో ఎం ఇచ్చారు .పేపర్ లో ఎం ఇచ్చారు .
సిలబస్ ప్రకారం చుస్తే స్పెషల్ ఫోకస్ ఇండియన్ హిస్టరీ లో జాతీయోద్యమం పైన అని ఇచ్చారు
అంతే కాకుండా పాలిటి లో రాజ్యాంగం పై మరియు రాజకీయాలపై అంతే కాకుండా ముఖ్య మంత్రి ,ప్రధానమంత్రి mla ల గురించి నేర్చుకోమని ఇచ్చారు కొన్ని ముఖ్యమయిన ఆర్టికల్స్ ని చూసుకోమని ఇచ్చారు .
జనరల్ knowdge పై మరియు కరెంటు affirs పై కూడా ఫోకస్ చెయ్యమని ఇచ్చారు
తెలంగాణ ఉద్యమం చరిత్ర కూడా చూసుకోమని అన్నారు
ఇండియన్ ఎకనామి .,environmental ఇష్యూస్ కూడా ఫోకస్ చెయ్యమన్నారు
పేపర్ 1 ఇచ్చిన విధానం లోకి వస్తే
పేపర్ మొత్తం అంశాలలో వారు చెప్పిన సిలబస్ కి సంబంధం లేకుండా ఇచ్చాడు
ఎక్కువగా నష్ట పోయినది మాత్రం బాగా చదివి వున్నా వారు మాత్రమే
అన్ని రోజులు కాలక్షేపం చేసి ఎక్సమ్ కి 10 రోజుల ముందు బుక్స్ పట్టుకున్నవాడికి న్యాయం చేసారు.
అన్ని సిలబస్ చదివిన వాడు attempt చేసే questions ఇచ్చాడు .
దీని వలన ఎక్కువ గా నష్టపోయింది చదివినవారు.
ఎందుకంటే ఫస్ట్ పేపర్ చదివినవాడు చదవని వాడు equal గా రాసారు.

సెకండ్ పేపర్ లో పూర్తిగా అన్యాయం జరిగింది
ఎలా అనగా
మొత్తం టైం కిల్లింగ్ questions ఇచ్చాడు దాని వాళ్ళ పూర్తిగా exam రాసిన అభ్యర్థులు నష్ట పోయారు.
ఫస్ట్ పేపర్ ఈజీ ఇచ్చి సెకండ్ పేపర్ హార్డ్ ఇచ్చాడు.
మొత్తం మీద చదివిన విద్యార్థులు చాల అంటే చాలా గోరం గా నష్టపోయారు.
చదివిన వారి స్కోర్ చదవని వాడి కి వచ్చే స్కోర్ దాదాపు same వుంది.
cut off విషయానికి వస్తే
దాదాపు గా 160 or 180 కి మధ్యన ఉండవచ్చు