
FIRST CONFIDENT GA VUNDALI;
ఫస్ట్ మీ చుట్టూ వున్న వాళ్లతో ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి . ఎక్కువగా అందరితో మాట్లాడడానికి ట్రై చెయ్యండి
ఇంగ్లీష్ మూవీస్ చుడండి ,మీరు మీతో ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి
మీకు ఎదురుగా ఎవరో వున్నారు అని అనుకోని మీరే questions వేసుకొని answers చెప్పుకోండి
చాలా మందికి మాట్లాడాలి అంటే అందరిలో భయం గా ఉంటుంది
మొదటగా అలాంటి భయాన్ని మీలో నుంచి తీసెయ్యండి
అందరిలో confident గా వుండండి .
మనకు ఎం వచ్చిన రాకున్నా confidence అనేది చాలా important
మన ధైర్యమే మనకు చాలా మేలు చేస్తుంది
ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే చాలా సులభం గా ఉంటుంది
ఇంగ్లీష్ రావాలంటే మీరు చెయ్యాల్సిన సాధనాలు;

ఒక్కటే బాగా గుర్తు పెట్టుకోండి
ముందుగా ప్రస్తుతం జరుగుతున్నది మాట్లాడుతుంటే ఏ verbs ఉపయోగించాలి .
గతం లో జరిగిన దాని గురించి మాట్లాడితే ఏ verbs ని ఉపయోగించాలో తెలుసుకోండి
అదే future దాని గురించి మాట్లాడితే ఏ verbs ని ఉపయోగించాలో తెలుసుకోండి .
ఆ తర్వాత మనం ఎం మాట్లాడిన ఎలా మాట్లాడిన పక్క వాళ్లకు easy గా అర్ధం అవుతుంది
అయితే verbs ని ఎలా గుర్తించాలి ,లేదా గుర్తుపెట్టుకోవాలి;
మనం ప్రస్తుతం గురించి మాట్లాడుతుంటే am ,is are /have ,has వంటి verbs ని ఉపయోగించాలి
ఒకవేళ మనం గతం లో జరిగిన వాటి గురించి మాట్లాడితే was ,were /had వంటి verbs ని ఉపయోగించాలి
మనం ఒకవేళ future లో జరగబోయే వాటి గురించి మాట్లాడితే will ,shall /could, should వంటి verbs ని ఉపయోగించాలి
singular plural కి ఎలాంటి verbs ని ఉపయోగించాలి;
Am->singular ; am అనేది singular అనగా మనగురించి మనం present లో మాట్లాడుతుంటే am ని ఉపయోగించాలి
EX; i am a good girl
have/has; have plural;
has singular; he ,she ,it ,i laku has ని ఉపయోగించాలి.
was/were;
was singular ;దీనిని she ,he ,it లకు ఉపయోగించాలి.
were plural;దీనిని they, them ,you లకు ఉపయోగించాలి.
First you should have confidence and also have speaking skills