Spread the love

Chandrayaan 1;

*చంద్రయాన్ 1 భారతదేశం యొక్క మొదటి చంద్ర అన్వేషణ మిషన్.

*చంద్రయాన్ 1 ని అక్టోబర్ 22,2008 న ప్రారంభించారు.
*ఇది 312 రోజుల పటు చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
*చంద్రయాన్ 1 యొక్క ప్రధాన లక్ష్యం చంద్రుని ఉపరితలాన్ని మ్యాప్ చెయ్యడం మరియు దాని గురించి పూర్తిగా అధ్యయనం చెయ్యడం
*చంద్రయాన్ 1 హై-రిజల్యూషన్ కెమెరా తో పంపడం జరిగింది అంతేకాకుండా మాగ్నెటోమీటర్‌ మరియు స్పెక్ట్రోమీటర్ వంటి అనేక పరికరాలను కూడా పంపడం జరిగింది.

EventDateTime (UTC)
LaunchOctober 22, 200800:52
Orbit insertionNovember 8, 200811:21
End of missionAugust 29, 200911:21

Chandrayaan 2;

*చంద్రయాన్ 2 భారతదేశం యొక్క రెండవ చంద్ర అన్వేషణ మిషన్.
*చంద్రయాన్ 2 ని జులై 22 ,2019 న ప్రారంబించారు.
*దీనిని చంద్రుని యొక్క కక్షలను మరియు ల్యాడర్ ,రోవర్ లను కలిగి వుంది .

*ల్యాడర్ కి విక్రమ్ అని పేరు పెట్టి చంద్రుని ఉపరితలంపై వదిలారు అది అక్కడ వున్నా అన్ని కక్షలను అధ్యయనం చేసింది
*కానీ చివరి సమయం లో ల్యాడర్ క్రాష్ అయ్యింది మరియు రోవర్ మోహరించబడలేదు.
*ఇలా ప్రయత్నం విఫలించినప్పటికీ, అనేక శాస్త్రీయ విజయాలను సాధించింది

*ఆర్బిటల్ చంద్ర ఉపరితలాన్ని చాలా వివరణత్మకంగా మ్యాప్ చేసింది.
*చంద్రుని ధ్రువ ప్రాంతాలలో నీటి మంచు యొక్క అనవాలును కూడా గుర్తించింది

EventDateTime (UTC)
LaunchJuly 22, 201909:13:12
Orbit insertionSeptember 2, 201914:43:12
Planned landingSeptember 6, 20191:55 IST
Lander crashSeptember 6, 20191:59 IST

Chandrayaan 3;

*చంద్రయాన్ 3 అనేది చంద్రయాన్ 2కి ఫాలో-ఆన్ మిషన్. ఇది జూలై 14, 2023న ప్రారంభించబడింది మరియు ఇందులో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ల్యాండర్ దక్షిణ ధ్రువం సమీపంలో చంద్ర ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండ్‌కు షెడ్యూల్ చేయబడింది ,మరియు రోవర్ ఆ ప్రాంతాన్ని అన్వేషించడానికి మోహరిస్తుంది. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం మరియు దాని కూర్పుపై మరింత అంతర్దృష్టులను అందించగలదని భావిస్తున్నారు.

EventDateTime (UTC)
LaunchJuly 14, 20239:00
Orbit insertionJuly 27, 202315:30
Planned landingAugust 23, 20231:17


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *