Spread the love

హార్ట్అట్టాక్ రాకుండా ఉండాలి అంటే ఈ క్రింది వాటిని మీ డైలీ లైఫ్ లో అలవర్చుకోండి

హార్ట్అట్టాక్ రావడానికి కారణాలు;

*ఎక్కువ TENCTIONS తీసుకోడం .
*ప్రతి దాని గురించి అతిగా ఆలోచించడం
*ఎక్కువగా కొవ్వు పదార్దాలు వున్న ఆహారాన్ని తీసుకోడం
*ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం

*ఈ మధ్య కలం లో చిన్న పిల్లలలో కూడా హార్ట్ అటాక్ వస్తుంది
*అందుకు వస్తుంది అనే విషయానికి వస్తే
*ప్రతి చిన్న దానికి వారి మీద కోపాన్ని చూపెట్టడం
*వారు ఏది చేసిన బాలేదు అని వారిని నిరుత్సాహ పెట్టడం
*ప్రతి చిన్న ప్రాబ్లెమ్ కి డాక్టర్ ని CONSULT అయ్యి వాళ్ళు ఇచ్చే ప్రతి మెడిసిన్ ని వాడి ఇంజెక్షన్స్ వేపించడం మంచిది కాదు
*మనం కరోనా టైం లోనే భయానికి వాక్సిన్ ఎపించి ఇప్పుడు చాలా problems face చేస్తున్నాం
*so కాస్త జాగ్రత్తగా వుండండి అన్ని విషయాల్లో
*పిల్లలకు పెట్టె ఫుడ్ లో అన్ని పోషక పదార్దాలు ఉండేలా చూసుకోండి

హార్ట్ఎటాక్ symptoms;

*గుండె బాగా కొట్టుకోడం రోజు కొట్టుకునే దాని కన్నా

*ఛాతి బాగా నొప్పి పుట్టడం
*రక్తం సరఫరా తగ్గడం తో గుండెల్లో మంటగా ఉండడం
*కాళ్ళు చేతులు నొప్పులు పుట్టడం
*నీరసంగా ఉండడం ,చెప్పిందే 10 సార్లు చెప్పడం

హార్ట్ఎటాక్ అస్సలు ఎందుకు వస్తుంది;

*గుండెలో కొవ్వు పేరుకుపోడం వల్ల గుండెకు అందే రక్త సరఫరా సరిగ్గా అందదు అలాంటి సమయం లో
*బాడీ లోని అన్ని పార్ట్స్ కి రక్త సరఫరా నిలిపివేయపడుతుంది .
*ఆలా జరగడం మూలంగా సడన్ గ గుండె ఆగి పోతుంది ఇలా వచ్చిన టైం లో వెంటనే అతని గుండెపై ప్రెస్ చెయ్యడం వలన *బ్రతికించ వచ్చు.
*లేదంటే చనిపోయే ప్రమాదం వుంది.

హార్ట్ ఎటాక్ ని ముందుగా గుర్తించి దానికి సరియైన చికిత్సను తీసుకోవచ్చు ..
అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ఉద్దేశం తో దీన్ని మీకు అందించడం జరిగింది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *