*అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, కళ్లుతిరగడం, వాంతులు, డీహైడ్రేషన్, జీర్ణసమస్యలు వంటి ఎన్నో సమస్యలు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

*ఈ సమ్మర్‌లో ఈ సమస్యలను పరిష్కరించడానికి హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. వేసవిలో మీరు హైడ్రేట్‌గా ఉండాటానికి మనకు కిసిమిస్ వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. ఇది వేసవిలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, బరువును కంట్రోల్‌లో కూడా ఉంచుతుంది, మీ చర్మాన్ని కూడా మెరిపిస్తుంది. వేసవిలో కిస్‌మిస్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి.
*కిస్‌మిస్/ ఎండు ద్రాక్ష న్యాచురల్ డిటాక్సిఫైయర్‌లా పని చేస్తుంది. కిస్‌మిస్ వాటర్ మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది, వ్యర్థ పదార్థాలను, టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఎండుద్రాక్షలో మెండుగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి ఈ కిస్‌మిస్ వాటర్.
రక్తలేమిని కూడా దూరం చేస్తుంది.

.
*ఐరన్ కారణంగా మనకు రక్తహీనత ఎదురవుతుంది. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కిస్‌మిస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. కిస్‌మిస్ వాటర్ రోజూ తాగితే.. ఐరన్ లోపం దూరం అవుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. వేసవిలో చెమట వల్ల మనం ఐరన్ ని కోల్పోతాము. కిస్‌మిస్ వాటర్ మన శరీరం లో కోల్పోయిన ఐరన్‌ను తిరిగి నింపుతుంది.
ఎలక్ట్రోలైట్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది..

*ఎండుద్రాక్షలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో సరైన ద్రవ సమతుల్యతను కాపాడటానికి చాలా ముఖ్యం. ఎలక్ట్రోలైట్లు నరాల పనితీరు, కండరాల సంకోచాలు, ఆర్ద్రీకరణ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష నీటిని తాగితే.. వేసవిలో చెమట ద్వారా కోల్పోయిన ఈ ఎలక్ట్రోలైట్‌లను తిరిగి పొందవచ్చు.
గట్ హెల్త్‌కు కూడా మంచి చేస్తుంది
Thanks for the marvelous posting! I really enjoyed reading it,
you are a great author. I will always bookmark your blog and will eventually come back from
now on. I want to encourage you to definitely continue your great job, have a nice day!