Spread the love

6 నెలల పిల్లలకు ఎలాంటి పౌష్ఠిక ఆహారాన్ని అందించాలో తెలుసుకోండి;

*సాధారణంగా మనం పిల్లలకు 6 నెలలు తగలగానే ఆహారాన్ని పెట్టడం మొదలు పెడుతాం
*అయితే ఎలాంటి ఆహారం పెడితే తొందరగా జీర్ణం అయ్యి దాని లోని పౌష్ఠిక ఆహార పదార్దాలు పిల్లల బాడీ కి ఆందుతాయో చూసుకొని పిల్లలకు ఫుడ్
*ని అందించడం ప్రస్తుతం వున్న రోజులల్లో చాలా ముఖ్యమయిన విషయం
*6 నెలల నుంచే సాధారణం గా పిల్లలతో ఫ్యూజ్ ని అరిగించుకోడానికి తగిన సామర్థ్యం స్టార్ట్ అవుతుంది
*కాబట్టి ఎక్కువగా గట్టిగ హెవీ గా వుండే ఫుడ్ ని పెట్టరాదు
*వాళ్ళ బాడీ కి ఎంత పోషకాలు సరిపోతాయో చూసుకొని దానికి తగ్గట్లు వారికీ ఆహారాన్ని అందించాలి
*6 నెలల పిల్లలకు
*ఉదయం 9 గంటలలోపు పాలు పట్టించి 9 గంటలకు అరటి పండు లాంటి మెత్తని పండ్లని తీసుకొని వాటిని అందిస్తే సరిపోతుంది
*afternoon సమయం లో వారికీ ఉగ్గు అనే ఆహారాన్ని చాలా మెత్తగా వండి దానిని పాలల్లో కానీ గంజిలో కానీ వేసి తినిపిస్తే వారు తృప్తిగా నిద్ర పోతారు
*నిద్ర లేచిన తరువాత 6 gantalki కి ఎమన్నా జ్యూస్ లాంటిది తక్కువ మోతాదులో ఇచ్చి మీ పాలను వాళ్లకు ఇస్తే వారికీ లోపల సరిపోను ఆహారం అంది మంచిగా ఆడుకుంటారు .
*ఆ తరువాత 7 లేదా 8 గంటలకు cerlak వంటివి పెడితే తృప్తిగా నిద్ర పోతారు వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుంది

8 నెలల నుంచి ఆ పైన పిల్లలకు పెట్టాల్సిన ఆహారం;

*8 నెలల పిల్లలు అంటే కాస్త చిన్నగానే వుంటారు కానీ వారికీ అరుగుదల చాలా వేగంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బాగా ఆడడం *మొదలు పెడుతారు నడవడానికి ట్రై చేస్తారు కాబట్టి
*వారికీ డైలీ ఇచ్చే ఆహారం లో 3 సార్లు బలమయిన ఆహారం పెట్టనా అరిగించుకునేంత ఉంటుంది
*వారికీ 9 గంటల లోపు పాలు అరటి పండును కాస్త మొలకెత్తిన గింగలను మెత్తగా చేసి అయినా పెట్టవచ్చు
*afternoon ఒగ్గును పెట్ట వచ్చు దాంట్లో ఏమన్నా పప్పులు కూడా వేసి వండవచ్చు


*సాయంత్రం పూత మంచి healthy అయినా బాదాం వంటివి ఇవ్వవచ్చు
*nit మరల ఫ్రెష్ గా వండిన ఉగ్గును పెట్టి తినిపించవచ్చు

పిల్లలకు స్నానం చేపించాల్సిన సమయములు;

*ఉదయం పూట అయితే 9 నుంచి 10 గంటల లోపే స్నానం చేపించడం కరెక్ట్
*చేపించి వారి జుట్టు పూర్తిగా ఆరేళ్ల చేసి సాంరెను పొగ పెట్టడం చాలా మంచిది
*పిల్లలు వేగంగా పెరగాలంటే వారికీ డైలీ 2 సార్లు స్నానం చూపించాలి
*పిల్లలు ఎక్కువగా నీలలోనే పెరుగుతారు .
*సాయంత్రం స్నానం చేపించాల్సిన సమయ,లు 5 నుండి 6 మధ్య కాలం లో చేపించవచ్చు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *