Spread the love

*పినతండ్రే, పిల్లల పాలిట యముడయ్యాడు;

*కన్నకూతుర్లన్న కనికరం లేకుండా పినతండ్రికే ఇచ్చి పెళ్లి చేసి పిల్లలని కనేల చేసిన ఉదాంతం;

*AP లోని పెద్దపాడు లో జరిగిన దారుణం వివరాల్లోకి వస్తే;
*పెద్దపాడులో సతీష్ అనే వ్యకి పెళ్లి అయ్యి ఇద్దరు కూతుర్లు వున్న మహిళను పెళ్లిచేసుకున్నాడు.
*కొన్ని సంత్సరాలు బాగానే వున్నాడు .ఆ తరువాత సతీష్ నాకు కొడుకు కావాలి అని కోరడం తో సదరు మహిళ తన ఇద్దరి కూతుర్లలలో 17 ఏళ్ల వయసు వున్నా తన పెద్ద కుమార్తెను , పినతండ్రి అయినా సతీష్ తో వివాహం జరిపించింది .


*గత సంవత్సరం ఆమె పాపకి జన్మనిచ్చింది,
*అయినా సతీష్ బాబు కావాలి అని అనడం తో తన రెండవ కూతురిని కూడా ఇచ్చి పెళ్లి చేసింది;
*వాళ్ళ toucher ని భరించలేక ఆ పిల్లలు మేన మేనమామలతో చెప్పగా వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని పోయి
పోలీస్ లను సంప్రదించారు.

*వాళ్ళ ఇద్దరిని పోలీస్ లు పరిగణలోకి తీసుకున్నారు
*వాళ్లకు ఏ శిక్ష పడాలో మీరే చెప్పండి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *