Spread the love

*భారతదేశంలో గోర ప్రమాధం( అస్సలు కారణాలు )

యాక్సిడెంట్ కి గురి అయిన రైళ్లు
*ఆగివున్నా గూడ్స్ ట్రైన్
*కోరమాండల్ ఎక్సప్రెస్ (ధారి తప్పిన రైలు)
*యశ్వంతాపూర్ ఎక్సప్రెస్ (పాపం తెలియక వచ్చి బలి అయిన ట్రైన్ )

పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్సప్రెస్
కోరమండల్ ఎక్సప్రెస్స్ ఛెన్నై నుంచి వస్తుంది . అందులోని ప్రయాణికులంతా తమ వాళ్ళను కలవాలని కుతూహలంతో ఎన్నో ఆశలతో వస్తున్నారు ,బాలాసోర్ కి దగ్గరలో కి రాగానే .అక్కడ 3 రైల్వే ట్రాక్స్ వున్నాయి /అది వెళ్ళే ట్రాక్ తప్పి వేరొక ట్రాక్ లోకి ప్రయాణించింది .
అదే ట్రాక్ మీద ఒక గూడ్స్ ట్రైన్ ఆగీ వుంది .
ఆ తర్వాత ?
కోరమాండల్ ఎక్సప్రెస్ ట్రాక్ తప్పి పాపం అదే ట్రాక్]మీద ఆగి వున్నా గూడ్స్ ట్రైన్ ని డీ కొంది .
ఆ తర్వాత పరిస్థితి
గూడ్స్ ని ఢీకొనగానే కోరమాండల్ ఎక్సప్రెస్ యొక్క 5భోగీలు పట్టాలు తప్పింది .
ఆ 5 భోగీలు విడిపోయాయి ట్రైన్ నుంచి ,ఆ ట్రైన్ లో ప్రయాణికుల పరిస్థితి మనం ఊహించడానికే దారుణంగా వుంది .

వేరొక ట్రాక్ మీద వస్తున్నా యశ్వంతాపూర ఎక్స్ప్రెస్
అదే సమయం లో వస్తున్నా యశ్వంతాపూర ఎక్సప్రెస్ గూడ్స్ కి కోరమాండల్ ఎక్ష్ప్రెస్స్ కి యాక్సిడెంట్ అయినా ప్రదేశంలోనే అది ట్రాక్ మార్చుకోవాల్సి వుంది . అక్కడ ఎం జరిగిందో తెలియని యస్వంతపూర్ ఎక్సప్రెస్ already యాక్సిడెంట్ కి గురి అయినా 2 ట్రైన్స్ ని ఢీకొంది అంతె ఒక్క సరిగా ప్రయాణికులంతా అల్లకొల్లోలం గా ఎటు వాళ్ళు పడి పోయి చాల మంది చనిపోయారు .
అస్సలు తప్పు ఎవరిది అనే వివరాలకు వస్తే
*మొదటి తప్పు తప్పిదాలు జరిగేలా ట్రాక్స్ ని ఏర్పాటు చెయ్యడం కాంట్రాక్స్ తప్పు
*రెండు, తప్పిదం జరగగానే అటు వైపు వచ్చే ట్రైన్స్ ని అలెర్ట్ చెయ్యకపోడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్లో ఉండడం కూడా మెయిన్ reason నే
*ఇప్పుడు ప్రభుత్వం చెయ్యాల్సిన పనులు
నష్టపోయిన వాళ్ళను ఎలాగో తీసుకులేవం కానీ వాళ్లకు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేసి వాళ్ళ కుటుంబాలను అధోకోవాలి
ఆలా అని అందరికి కాదు ,కుటుంబానికి మెయిన్ పిల్లర్ ల వుండి ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబానికి సహాయం చేస్తే చాలు వాళ్ళు ఆ విశాదం నుంచి బయట పడే వరకు .

చనిపోయిన వారి సంఖ్య
*300 కు పైగా చనిపోయారు అనే అంచనాలు వున్నాయ్ కానీ కరెక్ట్ గ ఎంత మంది చనిపోయారో తెలియదు
*1100 పైగా గాయాల పాలు అయ్యారు.


Spread the love
18 thoughts on “ఒడిస్సా రైలు ప్రమాధం/తప్పు ఎవరిది శిక్ష ఎవరికీ (పాపం అభాగ్యులైన ప్రయాణికులు )”
 1. It’s a pity you don’t have a donate button!
  I’d without a doubt donate to this brilliant blog! I guess for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account.
  I look forward to brand new updates and will share this site with my Facebook
  group. Talk soon!

 2. What’s Taking place i am new to this, I stumbled upon this I
  have found It absolutely useful and it has helped me out loads.
  I am hoping to give a contribution & aid other users like
  its aided me. Good job.

  Here is my site; 사설토토

 3. Hey there! Quick question that’s entirely off topic.

  Do you know how to make your site mobile friendly?

  My site looks weird when viewing from my iphone 4. I’m trying to find a
  template or plugin that might be able to correct this issue.
  If you have any suggestions, please share. Thank you!

  Also visit my web blog – 온라인슬롯

 4. I seriously love your blog.. Great colors & theme.
  Did you create this web site yourself? Please reply back as I’m hoping to create my
  own site and want to learn where you got this from or what the theme is called.
  Cheers!

 5. Hey there! Do you know if they make any plugins to assist with SEO?
  I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not
  seeing very good success. If you know of any please share.

  Thank you!

 6. I’m not sure why but this site is loading very slow for me.
  Is anyone else having this problem or is it
  a issue on my end? I’ll check back later and see if the problem still exists.

 7. naturally like your website but you need to test the spelling
  on quite a few of your posts. Several of them are rife with spelling issues and I to
  find it very troublesome to inform the reality on the other hand I’ll certainly come back again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *