Spread the love

షుగర్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ కరెక్ట్ గా వుండే ల చూసుకోవాలి .

*మొదటి రకం;. వీటిలో సాధారణంగా ‘టైప్-1’ డయాబెటిస్‌ను చాల వరకు చిన్నతనం లోనే గుర్తిస్తారు. షుగర్ వున్నా వాళ్ళు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది. టైప్ -2 డయాబెటిస్ మాత్రం చాల అరుదైన జీవన శైలి, వంశపారంపర్యం లేక హార్మోన్స్ IN BALANCE కారణాల వల్ల వస్తుంది. ఇది చాల రోజుల తరువాత బయట పడుతుంది . అనుకోని సందర్భంలో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నపుడు, లేదా ఎవరి కన్నా బ్లడ్ డొనేట్ చెయ్యాల్సిన అవసరం వచ్చినప్పుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది.
డయాబెటిస్ లక్షణాలు
*తరచూ దాహం అవ్వడం
* నీరసంగా ఉండడం


ఆకలి ఎక్కువగా అవ్వడం వంటి చాలా లక్షణాలు ఉంటాయి

*ఇది చాల సున్నిత మయిన వ్యాధి . దీనిని వెంటనే గుర్తించకుంటే చాల సమస్యలై ఎదుర్కోవలిసి వస్తుంది వెంటనే చర్యలు తీసుకోకపోతే చాల దుష్ప్రభావాలు ఎదుర్కోవలిసి వస్తుంది . మనం షుగర్ వ్యాధిని గుర్తించకకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మీ నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, కళ్ళు, గుండెతో మరియు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎల్లప్పుడూ తగిన మెడిసిన్ తీసుకోవాలి . ఒక వేళా రక్తంలో మ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపే అవఖలు వున్నాయ్ . శరీరంలో శక్తి తగ్గిపోతుంది. బరువు కూడా తగ్గుతారు . ఈ సమస్యలను నివారించాలంటే మీరు సమస్యలు ని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకొని డైట్ ని పాటించాల్సి ఉంటుంది . ప్రభావం

*షుగర్ వున్నా వాళ్ళు *ఆకు కూరలు:తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం సమయంలో ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా బచ్చలి కూర , బ్రోకలీ, చెన్నంగి కూర , తోరాయి, చేదుకాయ వంటివి తినవచ్చు. వీటిలో చాల తక్కువ కెలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి.పైన పేర్కొన్న ఆకుకూరల లో
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . ఇవన్నీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి దోహద పడుతాయి . గుండె,కు మరియు కంటికి ఎంతోగానో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో అన్నిటింటిలో విటమిన్‌-సి ఉంటుంది. ఏది డయాబెటిస్‌ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది అంతేకాకుండా కాకుండా రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తాయి.

తృణధాన్యాలు-పప్పు దినుసులు :

*తృణధాన్యాలు-పప్పు దినుసులు : మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో తీసుకుంటే ఎంతో మంచిది. పప్పులు దినుసులు శరీరానికి ప్రోటీన్స్‌ పుష్కలంగాఅందించడంలో ఎంత గానో దోహద పడుతాయి\ . వీటిలో కావాల్సినంత పోటాషియం, ఫైబర్‌,తో పాటు ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి. గోధుమ రొట్టే మరియు ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌మరియు , బ్రౌన్‌ రైస్‌, బార్లీ తీసుకోవడం మంచిది.

*కంక్లూసిన్ ; మీకు వున్నా షుగర్ ని బట్టి ఏ ఆహారం తీసుకోవాలో అలోచించి తీసుకొండి .ఎప్పుడు TABLETES ని వేసుకోడం మరిచి పోవద్దు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *